Jawan: షారుఖ్‌కు బిగ్ పంచ్.. భారీగా తగ్గిన కలెక్షన్స్.. అసలేం జరుగుతుంది.?
మొదటి రోజు 129 కోట్లు, రెండో రోజు 110 కోట్లు, మూడో రోజు 144 కోట్లు, నాలుగో రోజు 136 కోట్లు ఇలా కార్పోరేట్ కాలేజ్ ర్యాంకుల్లా .. దిమ్మతిరిగే కలెక్షన్స్ నెంబర్స్ సాధించిన షారుఖ్ జవాన్ మూవీ.. ఇప్పుడు సల్లబడింది. కలెక్షన్స్ ఒక్క సారిగా పడిపోవడంతో.. వెయ్యి కోట్లు కష్టమే అనే టాక్.. ఎట్ ప్రజెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది. ఎస్ ! పఠాన్‌తో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ .. అట్లీ డైరెక్షన్లో.. జవాన్‌తో వస్తుండడంతో..
మొదటి రోజు 129 కోట్లు, రెండో రోజు 110 కోట్లు, మూడో రోజు 144 కోట్లు, నాలుగో రోజు 136 కోట్లు ఇలా కార్పోరేట్ కాలేజ్ ర్యాంకుల్లా .. దిమ్మతిరిగే కలెక్షన్స్ నెంబర్స్ సాధించిన షారుఖ్ జవాన్ మూవీ.. ఇప్పుడు సల్లబడింది. కలెక్షన్స్ ఒక్క సారిగా పడిపోవడంతో.. వెయ్యి కోట్లు కష్టమే అనే టాక్.. ఎట్ ప్రజెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది. ఎస్ ! పఠాన్‌తో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ .. అట్లీ డైరెక్షన్లో.. జవాన్‌తో వస్తుండడంతో.. రిలీజ్‌కు ముందే వెయ్యి కోట్లు పక్కా అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే.. రిలీజ్ అయిన మొదటి మూడు రోజులు.. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన జవాన్ మూవీ.. తాజాగా సైలెంట్ అయిపోయింది. డే 5th 54 కోట్ల దగ్గర ఆగిపోయింది. అయితే ఫిల్మ్ అనలిస్టులు అండ్ ట్రేడ్ పండితులు.. ఈ కలెక్షన్లపై వైరల్ కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ డే.. అండ్ వీకెండ్స్ లో 100కోట్లకు పైగా వసూలు చేసిన జవాన్.. వీక్ డేస్‌లో ఢీలా పడితే.. వెయ్యి కోట్ల మార్క్ కష్టేమ అంటూ వారు… అనాలిసిస్ చేస్తున్నారు. వీక్ డేస్‌లో కూడా.. దాదాపు 80 నుంచి 100 కోట్ల మధ్య వసూలు చేస్తేనే.. వెయ్యి కోట్ల టార్గెట్‌కు జవాన్ రీచ్ అవుతుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇక వీరి పోస్టులు చూసిన కొంత మంది నెటిజెన్స్ బొక్కబోర్లా పడుతున్న జవాన్ అంటూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఫిల్మ్ అనలిస్టుల పోస్టులను వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..