తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో

Edited By:

Updated on: Feb 27, 2026 | 4:46 PM

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అతి సామాన్యుడిలా రాఘవ లారెన్స్ స్వామివారిని దర్శించుకున్నారు. ఫ్యాన్స్‌ రాఘవ లారెన్స్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అభిమానులు రాఘవ లారెన్స్‌కు అభివాదం చేశారు. ఫ్యాన్స్‌తో సెల్ఫీ దిగారు. అతి సామాన్యుడిలా రాఘవ లారెన్స్ స్వామివారిని దర్శించుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us