Jani Master: పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్ హ్యాపీ.

Updated on: Nov 04, 2024 | 9:58 AM

జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయట కనిపించడం లేదు జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఇదే కేసులో అరెస్టైన జానీ ఇటీవలే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి రిలీజైన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదీ స్టార్ కొరియోగ్రాపర్.

జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయట కనిపించడం లేదు జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఇదే కేసులో అరెస్టైన జానీ ఇటీవలే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి రిలీజైన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదీ స్టార్ కొరియోగ్రాపర్. ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే సమయం గడుపుతున్నాడు. ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి నెల్లూరుకు వెళ్లాడు. అక్కడే దీపావళి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ వీడియోలో జానీ ముఖంలో కాస్త నవ్వు కనిపించడం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us