Chinmayi: క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబట్టిన చిన్మయి

Updated on: Jan 27, 2026 | 7:38 PM

చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు, పరిశ్రమ అద్దం లాంటిది అని వ్యాఖ్యానించారు. దీనిపై సింగర్ చిన్మయి తీవ్రంగా విభేదించారు. కమిట్‌మెంట్‌కు నో చెబితే అవకాశాలు రావని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదని చిన్మయి పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఒక సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తెలుగు అమ్మాయిలు ధైర్యంగా ఇండస్ట్రీకి రావాలని, ఇది ఒక అద్దం లాంటిదని, ఎవరైనా స్ట్రిక్ట్‌గా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలను సింగర్ చిన్మయి శ్రీపాద ఖండించారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని ఆమె పేర్కొన్నారు. కమిట్‌మెంట్‌కు అంగీకరించకపోతే రోల్స్ లభించవని, చిరంజీవి జనరేషన్‌లో మహిళా ఆర్టిస్టులను గౌరవించినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మారాయని చిన్మయి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 5 ET: గెట్ రెడీ.. పవర్ స్టార్‌గా మళ్లీ డ్యూటీ ఎక్కుతున్న పవన్ | బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

Tamannaah: రౌడీ జనార్ధనతో మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తున్నారా ??

బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న దేశభక్తి చిత్రాల వసూళ్లు

బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపిస్తున్న దేశభక్తి చిత్రాలు