Chiaranjeevi – Allu Arjun: ఉగ్రగంగమ్మ రూపానికి చిరు ఫిదా.. తనదైన స్టైల్లో రియాక్ట్ అయిన మెగాస్టార్..

|

Apr 09, 2023 | 8:36 AM

బర్త్‌ డే బాయ్ బన్నీ.. తన బర్త్‌ డే కు ఒక్క రోజు ముందే అందర్నీ షాకయ్యేలా చేశారు. నెవర్ ఎక్స్‌పెక్టెడ్‌ గెటప్‌లో.. ఎవర్‌ చూడని లుక్స్‌లో.. అందరి ముందుకు వచ్చారు. తన అన్ ఎక్స్‌పెక్టెడ్‌ ఇంట్రోతో.. అందర్లో గూస్ బంప్స్ పుట్టించారు.

బర్త్‌ డే బాయ్ బన్నీ.. తన బర్త్‌ డే కు ఒక్క రోజు ముందే అందర్నీ షాకయ్యేలా చేశారు. నెవర్ ఎక్స్‌పెక్టెడ్‌ గెటప్‌లో.. ఎవర్‌ చూడని లుక్స్‌లో.. అందరి ముందుకు వచ్చారు. తన అన్ ఎక్స్‌పెక్టెడ్‌ ఇంట్రోతో.. అందర్లో గూస్ బంప్స్ పుట్టించారు. పుష్ప 2 సినిమా ఎలా ఉండనుందనే హింట్ ఇచ్చారు. తన ఫ్యాన్స్ తో పాటు తన నియర్ అండ్ డియర్స్‌ దగ్గర నుంచి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఇక దీంతో పాటే.. తన ఫేవరెట్ హీరో.. మామ.. మెగా స్టార్ చిరును దగ్గర నుంచి కూడా అప్లాజ్ వచ్చేలా చేసుకున్నారు. ఉగ్రగంగమ్మ రూపంతో.. ఆయన్ను కూడా ఫిదా చేసేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..