Mahesh Babu’s birthday: మరో సారి సంచలనంగా.. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఓ రేంజ్ లో.. సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా మరో సారి అదే ట్రెండ్‌తో మన ముందుకు వస్తున్నారు. సర్కారు తర్వాత.. గుంటూరు కారం సినిమా నుంచి రిలీజ్ అయిన చిన్న గ్లింప్స్ తర్వాత... మార్కెట్లో అసలు సందడే చేయని ఈ స్టార్ హీరో.. తన ఓల్డ్ ఫిల్మ్ బిజినెస్ మ్యాన్‌తో.. తాజాగా బజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, ఒక్కడు రీ రిలీజ్‌తో రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.
రీ రిలీజ్ ట్రెండ్ లో ఓ రేంజ్ లో.. సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా మరో సారి అదే ట్రెండ్‌తో మన ముందుకు వస్తున్నారు. సర్కారు తర్వాత.. గుంటూరు కారం సినిమా నుంచి రిలీజ్ అయిన చిన్న గ్లింప్స్ తర్వాత… మార్కెట్లో అసలు సందడే చేయని ఈ స్టార్ హీరో.. తన ఓల్డ్ ఫిల్మ్ బిజినెస్ మ్యాన్‌తో.. తాజాగా బజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, ఒక్కడు రీ రిలీజ్‌తో రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా బిజినెస్ మ్యాన్ సినిమాతో.. థియేటర్లలో సందడి చేయనున్నారు.
ఎస్ !సైకలాజికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా పూరీ డైరెక్షన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమా.. ప్రిన్స్ బర్త్ డే కానుకగా.. ఆగస్టు 9న రిలీజ్‌కు రెడీ అయింది. రిలీజ్‌కు రెడీ అవ్వడమేకాదు.. ఇప్పటికే మొదలైన బుకింగ్స్‌లోనూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దానికితోడు.. ఈ మధ్య కాస్త సైలెంట్గా ఉన్న మహేష్ నేమ్‌ను.. క్రేజ్‌ను మరోసారి సోషల్ మీడియాలో ఏ రేంజ్లో నిలిపేలా చేస్తోంది బిజినెస్ మ్యాన్ సినిమా..! అంతేకాదు.. ఫ్యాన్స్‌కు ఇదో పండగలా.. రచ్చ చేసే ఈవెంట్‌గా కూడా మారిపోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
