Pawan Kalyan in Bro: ఏమి ఎలివేషన్ సామి..! దెబ్బకు థియేటర్సే కదులుతున్నాయిగా..
మనం అభిమానించే హీరోకు..! మన ప్రాణం కంటే ఎక్కువ అని ఫీలయ్యే హీరోకు... ఓ ఐకానిక్ షార్ట్ పడితే ఎలా ఉంటుంది. ఆ షాట్ కారణంగా.. మన హీరోకు ఓ రేంజ్ ఎలివేషన్ వస్తే... ఇంకెలా ఉంటుంది. ఆ నెక్ట్ మూమెంట్ థియేటర్ బద్దలవుతుంది కదా! ఆడియెన్స్ మైండ్లో డోపమైన్ లెవల్స్ అరాచకంగా పెరుగుతాయి కదా..! ఆ షార్ట్ వారి మెదడు పొరల్లో పక్కాగా... పదిలవుతుంది కదా..! ఇప్పుడు బ్రో సినిమాలో కూడా ఓ షార్ట్ అదే చేస్తోంది. పవన్ ను ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తోంది. ఫ్యాన్స్‌కు పట్టరాని రేంజ్‌లో పూనకమొచ్చేలా చేస్తోంది.
మనం అభిమానించే హీరోకు..! మన ప్రాణం కంటే ఎక్కువ అని ఫీలయ్యే హీరోకు… ఓ ఐకానిక్ షార్ట్ పడితే ఎలా ఉంటుంది. ఆ షాట్ కారణంగా.. మన హీరోకు ఓ రేంజ్ ఎలివేషన్ వస్తే… ఇంకెలా ఉంటుంది. ఆ నెక్ట్ మూమెంట్ థియేటర్ బద్దలవుతుంది కదా! ఆడియెన్స్ మైండ్లో డోపమైన్ లెవల్స్ అరాచకంగా పెరుగుతాయి కదా..! ఆ షార్ట్ వారి మెదడు పొరల్లో పక్కాగా… పదిలవుతుంది కదా..! ఇప్పుడు బ్రో సినిమాలో కూడా ఓ షార్ట్ అదే చేస్తోంది. పవన్ ను ఓ రేంజ్లో ఎలివేట్ చేస్తోంది. ఫ్యాన్స్‌కు పట్టరాని రేంజ్‌లో పూనకమొచ్చేలా చేస్తోంది. ఎస్ ! అప్పుడెప్పుడో గోపాల గోపాల సినిమాతో .. దేవుడిగా.. మన ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి అదే దేవుడి క్యారెక్టర్లో బ్రో సినిమా మన ముందుకు వచ్చారు. సముద్ర ఖని డైరెక్షన్లో.. ట్రెండీ అవతార్లో కనిపించి థియేటర్లో అందర్నీ అరిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...