నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ. బోయపాటి దర్శకత్వంలో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గత కొన్నాళ్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సీక్వెల్ స్టోరీ గురించి స్పందించారు బోయపాటి శ్రీను.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ. బోయపాటి దర్శకత్వంలో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గత కొన్నాళ్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సీక్వెల్ స్టోరీ గురించి స్పందించారు బోయపాటి శ్రీను. సామాజిక అంశాలతో పార్ట్ 2ని తెరకెక్కిస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని అన్నారు.