Rakul Preet Singh: బాలీవుడ్ పీఆర్ వ్యవస్థపై రకుల్ సీరియస్ కామెంట్స్
బాలీవుడ్ పీఆర్ వ్యవస్థ, పాపరాజీ కల్చర్‌పై నటి రకుల్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్ కేవలం ఒక స్థాయి వరకే సహాయపడుతుందని, నిజమైన టాలెంట్, నిబద్ధతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. డబ్బులిచ్చి నెగెటివ్ వార్తలు రాయించడం, పాపరాజీ అతిగా వ్యవహరించడం బాలీవుడ్‌లో బ్యాడ్ కల్చర్‌గా మారిందని రకుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యవస్థ, పాపరాజీ సంస్కృతిపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తారలు పీఆర్ ఉంటేనే ఎదగగలమని భావిస్తున్నారని, అయితే ఇది సరైన అభిప్రాయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. పీఆర్ వ్యవస్థ కేవలం ఒక పరిమిత స్థాయి వరకు మాత్రమే సహాయపడుతుందని, వ్యక్తిగత ప్రతిభ, నిబద్ధతే ఒక తార స్థాయిని నిర్ణయిస్తాయని రకుల్ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్
పులి సంచారంతో వణుకుతున్న తూర్పుగోదావరి
మద్యం మత్తులో ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి
పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..
గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!
Loading...
Unable to load recommendations.
Follow Us