హౌస్‌లో ఏడు వారాలు.. అందులో ఏడుపులు !! కానీ రెమ్యునరేషన్‌ భారీగానే గుంజాడుగా

Updated on: Oct 22, 2024 | 12:53 PM

ఎవరు అవునన్నా కాదన్నా.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన వాళ్లు.. జనాల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. తమ కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటారు. దాంతో పాటే సెలబ్రెటీ స్టేటస్‌ను సంపాదిస్తారు. సినిమా ఇండస్ట్రీలో కానీ.. బుల్లి తెర ఫీల్డ్‌లో కానీ అవకాశాలు వచ్చేలా చేసుకుంటారు. ఇక వీటన్నింటితో పాటే.. హౌస్‌లో ఉన్నంత కాలానికి.. మంచి రెమ్యునరేషన్ కూడా పట్టేస్తారు. ఇక హౌస్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా..

ఎవరికీ తెలియకుండా వచ్చిన మణికంఠ బిగ్ బాస్ పుణ్యమాని బాగానే పాపులారిటీ దక్కించుకున్నాడు. ఓటింగ్‌లో కూడా.. ప్రతీ సారి టాప్‌లో వస్తునే ఉన్నాడు. కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ.. బిగ్ బాస్ నుంచి మధ్యలో తప్పుకునేందుకు నిర్ణయించుకున్నాడు. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. కావాలనే తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ ఎలిమినేషన్ ను పక్కుకు పెడితే.. బిగ్ బాస్లో కాస్త రీజనబుల్‌గానే డబ్బు సంపాదించాడు ఈ సింపథీ స్టార్. బిగ్ బాస్ హౌజ్‌లో ఏడు వారాలు ఉన్న మణికంఠ.. రోజుకు 17 వేల 142 రూపాయలు అందుకున్నారట. అంటే ఈ లెక్కన వారానికి లక్షా 20 వేల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడు. అంటే ఈయన బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఏడు వారాలకు గాను.. సుమారు 8.40 లక్షలు రూపాలయను రెమ్యునరేషన్‌గా అందుకున్నట్టు సమాచారం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Manikanta: అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదృష్టవంతుడు

Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌..

బన్నీ కోసం రంగంలోకి స్త్రీ2 హీరోయిన్.. ఇక నార్త్‌ షేక్ అవడం పక్కా.. అంతే

శోభిత ఇంట..పెళ్లి పనులు మొదలయ్యాయి..

TOP 9 ET News: రామ్ చరణ్‌ పాటకు కొరియన్ స్టార్ట్స్ క్రేజీ డ్యాన్స్

Published on: Oct 22, 2024 12:21 PM
Loading...
Unable to load recommendations.
Follow Us