Bigg Boss Telugu: మొత్తానికి పట్టేశాం.. బిగ్ బాస్ గొంతు గీయనదే..! పూర్తి వివరాలు ఈ వీడియోలో..

|

Sep 14, 2023 | 9:44 AM

అప్పుడెప్పుడో ఫస్ట్ సీజన్‌ మొదలైంది మొదలు.. బేస్‌ వాయిస్‌తో.. బిగ్ బాస్ వాయిస్‌ వినింది మొదలు... ఆ వాయిస్ మనల్ని హంట్ చేయడం మొదలైంది మొదలు..! ఎవరా బిగ్ బాస్ అని ఏదో టైంలో ఆరా తీసే ఉంటాం..! చూసేందుకు నెట్టింట వెతికే ఉంటాం! ఇక ఎక్కడా కనిపించకవడంతో.. చేసేదేంలేక షోలో ఆయన వాయిస్ వింటూనే ఎంజాయ్ చేస్తున్నాం..! అయితే ఇన్నాళ్లకు.. దాదాపు 7 సీజన్లకు.. సర్‌ప్రైజింగ్‌లీ.. ఆయన ఎవరో.. ఎలా ఉంటారో తెలిపోయింది ఇప్పుడు.

అప్పుడెప్పుడో ఫస్ట్ సీజన్‌ మొదలైంది మొదలు.. బేస్‌ వాయిస్‌తో.. బిగ్ బాస్ వాయిస్‌ వినింది మొదలు… ఆ వాయిస్ మనల్ని హంట్ చేయడం మొదలైంది మొదలు..! ఎవరా బిగ్ బాస్ అని ఏదో టైంలో ఆరా తీసే ఉంటాం..! చూసేందుకు నెట్టింట వెతికే ఉంటాం! ఇక ఎక్కడా కనిపించకవడంతో.. చేసేదేంలేక షోలో ఆయన వాయిస్ వింటూనే ఎంజాయ్ చేస్తున్నాం..! అయితే ఇన్నాళ్లకు.. దాదాపు 7 సీజన్లకు.. సర్‌ప్రైజింగ్‌లీ.. ఆయన ఎవరో.. ఎలా ఉంటారో తెలిపోయింది ఇప్పుడు. ఎస్ ! షోలోకి వచ్చే ఎంతో మంది స్టార్లను.. సెలబ్రిటీస్‌ను.. కనిపించకుండా తన వాయిస్‌తోనే కంట్రోల్ చేసే బిగ్ బాస్ ఎవరో కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్. ఇక ముందు నుంచి సినిమాలు.. సీరియల్స్‌లో డబ్బింగ్ చెప్పిన శంకర్.. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో వాయిస్ హోస్ట్ గా ఎంపికయ్యారు. దాదాపు 100మందికి నిర్వహించిన టెస్టుల్లో తన గంభీర మైన వాయిస్‌తో.. మాడ్యూలేషన్‌తో.. ఈ షోకు ఎంపికయ్యారు శంకర్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు.. నిర్విరామంగా.. బిగ్‌ బాస్‌ షో కు వాయిస్ హోస్ట్ గా పని చేస్తూనే ఉన్నారు. మేకర్స్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం షోలో కంటెస్ట్స్‌తో మాట్లాడుతూ.. వారికి డైరెక్షన్స్ ఇస్తూ.. టాస్కులు ఆడిస్తూ.. అవసరమైన భయపెడుతూ.. సీరియస్ అవుతూ.. మొత్తానికి అందర్నీ కంట్రోల్లో పెడుతూ.. తన వాయిస్‌తో ఎంతో మంది అభిమానులను గెలుకుకున్నారు ఈ డబ్బింగ్ శంకర్.

– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్).

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..