Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ .. గ్రాండ్ పార్టీ.. దద్దరిల్లిన స్పై బ్యాచ్ ఫన్
పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తరువాత జరిగిన గొడవల్లో అనూహ్యంగా అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పై రీసెంట్ గా బయటికి కూడా వచ్చాడు. అలా వస్తూ వస్తూనే.. తన బిగ్ బాస్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుని మరో సారి నెట్టింట తెగ వైరల్అవుతున్నాడు ఈ రైతుబిడ్డ. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ రావడంలో కీ రోల్ ప్లే చేసిన సింగర్ భోలే షావలి... షావలితో పాటే.. శివాజీ, ప్రిన్స్ యావర్, అశ్విని శ్రీ, టేస్టీ తేజా, ప్రియాంక జైన్‌తో పాటు పలువురు ప్రముఖులు రైతు బిడ్డకు అండగా నిలిచారు.
పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తరువాత జరిగిన గొడవల్లో అనూహ్యంగా అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పై రీసెంట్ గా బయటికి కూడా వచ్చాడు. అలా వస్తూ వస్తూనే.. తన బిగ్ బాస్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుని మరో సారి నెట్టింట తెగ వైరల్అవుతున్నాడు ఈ రైతుబిడ్డ. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ రావడంలో కీ రోల్ ప్లే చేసిన సింగర్ భోలే షావలి… షావలితో పాటే.. శివాజీ, ప్రిన్స్ యావర్, అశ్విని శ్రీ, టేస్టీ తేజా, ప్రియాంక జైన్‌తో పాటు పలువురు ప్రముఖులు రైతు బిడ్డకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ జైలు నుంచి రిలీజ్ కావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మళ్లీ కలుసుకున్నారు. శివాజీ, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, భోలే షావలి, శుభ శ్రీ రాయగురు, నయని పావని అందరూ ఒకే చోట చేరారు. పల్లవి ప్రశాంత్‌ను కలిసి క్షేమ సమచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు బెయిల్ రావడంలో ప్రధాన పాత్ర పోషించిన భోలేపై తన అభిమానాన్ని చాటుకున్నాడు రైతు బిడ్డ. పాట బిడ్డను ఆప్యాయంగా హత్తుకున్నాడు. బదులుగా భోలే కూడా ప్రశాంత్‌కు ముద్దు పెట్టి భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారులతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న పవన్ వైఫ్
దురదృష్టం అంటే ఇదే.. సలార్ ఛాన్స్ వదులుకున్న స్టార్ హీరోయిన్
ప్రభాస్ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నోడు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

