Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్‌.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్

|

Sep 16, 2023 | 9:53 AM

పల్లవి ప్రశాంత్! రైతు బిడ్డగా.. సోషల్ మీడియాలో రీల్స్‌ చేస్తూ.. పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్లో సీజన్‌ 7లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఒక్క సారిగా తన వైపే చూసేలా చేసుకున్నారు. తన అమాయకత్వంతో.. మాటలతో.. చిరునవ్వుతో.. హౌస్‌లో గేమ్ కూడా బానే ఆడుతున్నారు. కానీ ఈ క్రమంలోనే.. ఈ సారి ఎక్కువగా నలుగురి చేత నామినేట్ అయి.. ఎలిమినేషన్‌ జోన్లో కాస్త దగ్గరగా ఉన్నారు. ఇక బిగ్బాస్‌ హౌస్‌లో ప్రశాంత్ ఆటను కాస్త పక్కకు పెడితే.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం.. తన బిడ్డ చాలా కష్టాలు పడ్డారంటూ..

పల్లవి ప్రశాంత్! రైతు బిడ్డగా.. సోషల్ మీడియాలో రీల్స్‌ చేస్తూ.. పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్లో సీజన్‌ 7లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఒక్క సారిగా తన వైపే చూసేలా చేసుకున్నారు. తన అమాయకత్వంతో.. మాటలతో.. చిరునవ్వుతో.. హౌస్‌లో గేమ్ కూడా బానే ఆడుతున్నారు. కానీ ఈ క్రమంలోనే.. ఈ సారి ఎక్కువగా నలుగురి చేత నామినేట్ అయి.. ఎలిమినేషన్‌ జోన్లో కాస్త దగ్గరగా ఉన్నారు. ఇక బిగ్బాస్‌ హౌస్‌లో ప్రశాంత్ ఆటను కాస్త పక్కకు పెడితే.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం.. తన బిడ్డ చాలా కష్టాలు పడ్డారంటూ.. ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పారు ఈయన అమ్మా.. నాన్న. ఎస్ ! ఓ పక్క బిగ్ బాస్ 7లో రైతు బిడ్డ ప్రశాంత్ తన గేమ్‌తో దూసుకుపోతున్న వేళ.. మనోడి అమ్మా.. నాన్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ పడిన కస్టాన్ని చెప్పారు. ఓ సారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. తమ కొడుకు బిగ్‌బాస్‌ షోకి వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పిన ప్రశాంత అమ్మా..నాన్న… కానీ అమర్‌దీప్‌ తమ కొడుకును ఏందిరా.. అన్నందుకు బాధేసిందంటూ చెప్పారు. తమ కొడుకును రైతు అని హేళన చేస్తున్నారని.. ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 7 Telugu: బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ దగ్గర్లో రైతు బిడ్డ

Navadeep: అరెస్ట్ నుంచి కొద్దిలో తప్పించుకున్న నవదీప్‌

Samantha: సమంత బిగ్ ఝలక్ !! ముఖంమీదే నో చెప్పేసిందిగా

Navadeep: అడ్డంగా దొరికిన నవదీప్.. A29 నిందితుడు

Navadeep: గండిపేటలో నవదీప్.. పోలీసులకు ఫోన్