Bigg Boss 5 Video: 100% గ్లామర్… బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..ఈ సారి మరింత ఆసక్తికరంగా…

|

Jul 21, 2021 | 9:09 AM

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక త్వరలో సీజన్స్ 5 కూడా ప్రారంభం కానుంది.

Follow us on