ప్రభాస్‌ ఎవరో తెలియదన్నారు ?? షాకింగ్ నిజం చెప్పిన రానా

|

May 07, 2024 | 4:36 PM

బాహుబలికి ముందు ప్రభాస్‌ ఎవరనేది అసలు నార్త్‌ సినిమా మనుషులకే తెలియదట.. పేరు కాదు కదా..! ఫోటో చూసిన గుర్తు పట్టేవారు కాదట. అయితే ఇది చెప్పింది ఎవరో కాదు.. రానానే! ఎస్! ఎట్ ప్రజెంట్ తన సినిమాలతో తాను బిజీగా ఉన్న రానా.. రీసెంట్గా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయం చెప్పారు. బాహుబలి సినిమా చేస్తున్న టైంలోనే రానా ఏదో పని మీద బాలీవుడ్ వెళ్లారట.

బాహుబలికి ముందు ప్రభాస్‌ ఎవరనేది అసలు నార్త్‌ సినిమా మనుషులకే తెలియదట.. పేరు కాదు కదా..! ఫోటో చూసిన గుర్తు పట్టేవారు కాదట. అయితే ఇది చెప్పింది ఎవరో కాదు.. రానానే! ఎస్! ఎట్ ప్రజెంట్ తన సినిమాలతో తాను బిజీగా ఉన్న రానా.. రీసెంట్గా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయం చెప్పారు. బాహుబలి సినిమా చేస్తున్న టైంలోనే రానా ఏదో పని మీద బాలీవుడ్ వెళ్లారట. అప్పటికే అక్కడ రానా కొన్ని సినిమాలు చేయడంతో అక్కడి వారితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి రానాకి. దాంతో బాహుబలి సినిమా గురించి వాళ్లతో చెప్పగా.. బాహుబలిగా ఎవరు నటిస్తున్నారని అడిగారట నార్త్ మేకర్స్. ప్రభాస్ నటిస్తున్నాడని చెబితే.. ప్రభాస్ ఎవరు ? అని వాళ్లు అన్నారట. మిర్చి, ఛత్రపతి సినిమాలు చూశారా ? అని రానా అంటే చూడలేదని చెప్పారట. ఇక వారి ఆన్సర్‌కు రానా కూడా షాకయ్యారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ పడుకునే ముందు ఈ ముఖానికి ఈ ప్యాక్ వేసుకోండి.. మార్పు మీరే గమనించండి

శ్రీదేవి ఇల్లు అద్దెకిస్తారట.. జాన్వి మీతో ముచ్చట్లాడుతుంది కూడా

బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??

Kalki 2898 AD: కల్కి నుంచి ఫస్ట్ సింగిల్‌ వస్తోందోచ్‌.. ఎప్పుడంటే ??

Vishal: టాప్ పొలిటీషియన్ బయోపిక్‌లో విశాల్‌ హీరో !!