Bhagawath Kesari: రిలీజ్‌కు ముందే రికార్డు బద్దలు కొడుతున్న ‘భగవంత్ కేసరి’.. వీడియో.

|

Aug 20, 2023 | 9:09 PM

అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో మంచి జోష్‌లో ఉన్న బాలయ్య మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెఢీ అయ్యారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భగవంత్ కేసరి’ త్వరలోనే ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ చిత్రంతో బాలయ్యహ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా బాలయ్య సరికొత్త లుక్ కనిపిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో మంచి జోష్‌లో ఉన్న బాలయ్య మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెఢీ అయ్యారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భగవంత్ కేసరి’ త్వరలోనే ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ చిత్రంతో బాలయ్యహ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా బాలయ్య సరికొత్త లుక్ కనిపిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తన మార్కు కామెడీకి తోడు యాక్షన్ కూడా జోడించి అనిల్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్లు ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ కు చాలా సమయం ఉండగానే ఈ సినిమా థియెట్రికల్ రైట్స్‌ అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్‌‌లోనే అత్యధికంగా 75 కోట్ల రూపాయలకు వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్‌‌ను విక్రయించినట్టు టాలీవుడ్‌ వర్గాల టాక్. బాలయ్య గత చిత్రం వీరసింహారెడ్డి రైట్స్ అత్యధికంగా 73 కోట్ల రూపాయలకు అమ్ముడవగా.. ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్‌ అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...