ఇంటర్నేషనల్ బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్ డైరెక్టర్‌గా బలగం వేణు

Updated on: Apr 03, 2023 | 9:01 PM

బలగం వేణు.. బలగం వేణు.. బలగం వేణు.. ! ఇప్పుడిదే నేమ్.. గ్లోబల్లీ బజ్‌ చేస్తోంది. ఇంటర్నేషనల్ వేదికల మీద విపరితంగా వినిపిస్తోంది. తెలుగు వారిని షాకయ్యేలా చేస్తోంది.

బలగం వేణు.. బలగం వేణు.. బలగం వేణు.. ! ఇప్పుడిదే నేమ్.. గ్లోబల్లీ బజ్‌ చేస్తోంది. ఇంటర్నేషనల్ వేదికల మీద విపరితంగా వినిపిస్తోంది. తెలుగు వారిని షాకయ్యేలా చేస్తోంది. తెలియని వారిని వెణు గురించి ఆరా తీసేలా చేస్తోంది. అయితే ఈ రేంజ్‌ బజ్ ఎందుకంటే.. ఈయన వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ అవార్డ్స్‌లలో.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అవార్డు అందుకోవడం! ఎస్ ! అప్పుడెప్పుడో.. ప్రభాస్ మున్నా సినిమాతో.. టిల్లు క్యారెక్టర్‌తో.. టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న వేణు.. ఆ తరువాత జబర్దస్త్‌ కారణంగా… స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. జబర్దస్త్‌ వేణుగానే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. ఇక తాజాగా తన డైరెక్ట్‌ చేసిన బలగం మూవీ వండర్స్ క్రియేట్‌ చేస్తుండడంతో.. బలగం వేణుగా మారిపోయారు. తన డైరెక్షన్ అండ్ స్క్రిప్టింగ్ స్కిల్స్తో.. టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ను కూడా ఫిదా అయ్యేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాంటి పెళ్లి మీరెప్పుడు చూసి ఉండరు..

ఐదో నెలలోనే పుట్టేశారు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కేశారు !!

యువకుల ఐడియాకు ఆనంద్‌ మహీంద్రా షాక్‌ !! ప్రతీ నగరంలోనూ ఏర్పాటు చేసుకోవాలని సూచన

తనను కాపాడిన వ్యక్తికి జింక కృతజ్ఞతలు.. ఏం చేసిందో చూడండి !!

ఎంజాయ్‌ చేయడానికి ఏజ్‌తో పనేముంది !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు

 

Published on: Apr 03, 2023 09:01 PM
Loading...
Unable to load recommendations.
Follow Us