కోట్లు విలువ చేసే గిఫ్టులు.. సక్సెస్‌ ఇచ్చే కిక్కే వేరప్పా..

|

Oct 01, 2023 | 9:07 PM

సక్సెస్ మన వెన్నంటి ఉంటే చాలు.. డబ్బు.. దర్పమే కాదు.. కాస్ట్లీ గిఫ్టులు కూడా మనల్నివెత్తుకుంటూనే వస్తుంటాయి. మన చేతికొచ్చి చేరుతుంటాయి. మనకు తెలియని కిక్కను నిస్తుంటాయి. తాజాగా బేబీ మూవీ డైరెక్టర్‌ లైఫ్‌లోనూ.. ఇదే సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఎస్ ! డైరెక్టర్‌గా సినిమాలో రాణించాలని ఎన్నోఆశలతో అడుగుపెట్టిన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్.. కెరీర్‌ బిగినింగ్‌ చాలా కస్టపడ్డారు. రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా... డైరెక్షన్ ఛాన్స్‌ రాకపోవడంతో.. తీవ్ర నిరాశకు లోనయ్యారు.

సక్సెస్ మన వెన్నంటి ఉంటే చాలు.. డబ్బు.. దర్పమే కాదు.. కాస్ట్లీ గిఫ్టులు కూడా మనల్నివెత్తుకుంటూనే వస్తుంటాయి. మన చేతికొచ్చి చేరుతుంటాయి. మనకు తెలియని కిక్కను నిస్తుంటాయి. తాజాగా బేబీ మూవీ డైరెక్టర్‌ లైఫ్‌లోనూ.. ఇదే సీన్లు రిపీట్ అవుతున్నాయి. ఎస్ ! డైరెక్టర్‌గా సినిమాలో రాణించాలని ఎన్నోఆశలతో అడుగుపెట్టిన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్.. కెరీర్‌ బిగినింగ్‌ చాలా కస్టపడ్డారు. రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా… డైరెక్షన్ ఛాన్స్‌ రాకపోవడంతో.. తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక చేసేదేంలేక తన ట్యాలెంట్‌పై తనకున్న నమ్మకంతో… సంపూర్ణేష్ బాబు హీరోగా కొబ్బరి మట్ట సినిమా మొదలెట్టారు. సక్సెస్ అయ్యారు. కానీ TFI యంగ్ డైరెక్టర్ లిస్టులో చేరలేకపోయారు. అయితే బాధతోనే.. బేబీ స్టోరీ రాసుకున్న డైరెక్టర్ సాయి రాజేష్‌..ఆ సినిమాతో తనేంటో నిరూపించుకున్నారు. బేబీ సినిమాను కల్ట్ క్లాసిక్ హిట్ గా మలిచారు. దాదాపు 90 కోట్ల కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నారు. ఇక దీంతో తెగ ఖుషీ అయిన ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌.. బేబీ డైరెక్టర్‌ సాయి రాజేష్‌కు తాజాగా బ్యాండ్‌ న్యూ బెంజ్ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిమ్మతిరిగే హింట్.. KGF3 వచ్చేస్తుందోచ్‌..

‘నా చావుకు దిల్ రాజు, శంకర్ కారణం’ రామ్‌ చరణ్‌ ఫ్యాన్ సూసైడ్ నోట్..