Baby Movie: బేబీ హీరోయిన్‌ను తిడుతూ.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన అభిమాని.. వీడియో.

Updated on: Jul 19, 2023 | 9:26 AM

నటీనటులనే వారు..! ఓ సినిమాలో నటించడం.. ఓ క్యారెక్టర్ లో కనిపించడం కాదు.. అందులో జీవించే ప్రయత్నం చేయాలి. సినిమా చూస్తున్నంత సేపు.. ఆడియెన్‌ను తమతోనే నడిచేలా చేయాలి. కోపం తెప్పించాలి. తిట్టుకునేలా చేయాలి. నవ్వించాలి. ఏడిపించాలి..

నటీనటులనే వారు..! ఓ సినిమాలో నటించడం.. ఓ క్యారెక్టర్ లో కనిపించడం కాదు.. అందులో జీవించే ప్రయత్నం చేయాలి. సినిమా చూస్తున్నంత సేపు.. ఆడియెన్‌ను తమతోనే నడిచేలా చేయాలి. కోపం తెప్పించాలి. తిట్టుకునేలా చేయాలి. నవ్వించాలి. ఏడిపించాలి…. అలా మొత్తానికి వారి హృదయాల్లో.. భావోద్వేగాల్ని రగిలించాలి. అలా చేసినప్పుడే ఆయా యాక్టర్స్‌.. తమ తమ పాత్రల్లో జీవించారని అందరూ పొగుడుతుంటారు. ఇక సాధరణ ప్రేక్షకులైతే.. ఏకంగా వారిని ఓన్ చేసుకుంటారు. సినిమా అయిపోయినా కూడా.. ఆయా క్యారెక్టర్స్ చేసిన వారిపై రియాక్టవుతుంటారు. అది సినిమా అన్న సంగతి మరిచిపోతుంటారు. ఇక ఇప్పుడు బేబీ సినిమాలో నటించిన ఫీమేల్ లీడ్ వైష్ణవి చైతన్య విషయంలోనూ ఇదే చేస్తున్నారు కొందరు ఆడియెన్స్.

ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిన బేబీ సినిమా కాంటెంప్పరరీ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా సాగుతూ.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కల్ట్ క్లాసిక్ హిట్ అనే ట్యాగ్ కూడా వచ్చేలా చేసుకుంది. అయితే ఈ సినిమాను చూసిన కొంత మంది ఈ సినిమాలో గ్రే షేడ్స్‌ క్యారెక్టర్ చేసిన వైష్ణవి అలియాస్ వైష్ణవి చైతన్యను.. సినిమా అయిపోయాక కూడా.. ఆ సినిమాలోని క్యారెక్టర్ కారణంగా ద్వేషిస్తున్నారు. ఏంటి నమ్మట్లేదా.. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఒకటి చూడండి..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...