Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..
గల్లా అశోక్..! 'హీరో' సినిమా రిలీజ్ కంటే ముందు మహేష్ మేనల్లుడిగా.. కృష్ణ మనువడుగా ఫేమస్ అయ్యాడు ఈ స్టార్ కిడ్. ఇక ఆ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్తో ఫ్యూచర్ స్టార్ గా టూ స్టేట్స్ తో అనిపించుకున్నారు కూడా..!
గల్లా అశోక్..! ‘హీరో’ సినిమా రిలీజ్ కంటే ముందు మహేష్ మేనల్లుడిగా.. కృష్ణ మనువడుగా ఫేమస్ అయ్యాడు ఈ స్టార్ కిడ్. ఇక ఆ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్తో ఫ్యూచర్ స్టార్ గా టూ స్టేట్స్ తో అనిపించుకున్నారు కూడా..! డ్యాన్స్‌లు ఫైట్లు అదరగొట్టి… గల్లా వారి సినీ జర్నీ స్టార్ట్ చేశాడు. ఇక చాలా రోజుల తరువాత రీసెంట్ గా రాడిసన్ పబ్‌లో ఇష్యూతో నెట్టింట వైరల్ అయిన హీరో… తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 5th తన బర్త్‌డే కావడంతో… తన నెక్ట్స్ సినిమా గురించి… తన ముద్దుల మామ గురించి ఓ నాలుగు ముచ్చట్లు చెప్పాడు.
Also Watch:
RRR దాటికి హాలీవుడ్ షేక్ !! వరల్డ్ టాప్ రేటెడ్ ఫిల్మ్ మనదే !!