Arjun Kapoor: వరుస ఇబ్బందులతో డిప్రెషన్‌ లోకి వెళ్ళా.. ఇప్పుడు ఇలా..

Updated on: Nov 19, 2025 | 3:52 PM

స్టార్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా, వరుస అపజయాలు, వ్యక్తిగత ఇబ్బందులతో డిప్రెషన్‌కు గురైన అర్జున్ కపూర్ తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తల్లి మరణం, తొలి సినిమా విడుదల, 50 కిలోల బరువు తగ్గడం వంటి కష్టాలను వివరించారు. సరైన స్థానంలో లేననే బాధను పంచుకున్నారు.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చారు అర్జున్ కపూర్. కెరీర్ ప్రారంభంలో పర్వాలేదనిపించినా, ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్‌లతో ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు మలైకా అరోరాతో ప్రేమలో పడి, ఆ తర్వాత బ్రేకప్ చేసుకున్నారు. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా డిస్టర్బ్ అవ్వడంతో అర్జున్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భన్సాలీ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్.. హీరామండి

ఒకే సీజన్‌లో రానున్న మహేష్, అల్లు అర్జున్.. టాలీవుడ్ గ్లోబల్ వార్ పక్కా

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న హనీ రోజ్.. ఈసారి మోత మోగిపోతాది అంతే

Allu Arjun: వైరల్ అవుతున్న ఐకాన్ స్టార్ స్క్రీన్ సేవర్…. మార్చి వరకు మార్చేదే లే

సెట్స్ మీదున్న వెండితెర దేవుళ్లు.. పోటీ మామూలుగా లేదుగా