AR Rahman: క్షమించండి !! మరో సారి ఇలా జరగనీయను
తెలుగు టూ స్టేట్స్‌లో చంద్రబాబు అరెస్ట్ బిగ్గెస్ట్ టాపిక్‌గా రన్ అవుతున్న వేళ.. మన పక్కనే ఉన్న చెన్నైలో.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ కారణంగా.. మరో ఘటన జరిగింది. అది కొన్ని వేళ మందిని ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసింది. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్నే..కొన్ని గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కునేలా చేసింది. అలా.. అలా.. మొత్తానికి క్షమించండి అంటూ.. రెహ్మాన్ నే దిగి వచ్చే వరకు తీసుకొచ్చింది. ఎస్ ! కోలీవుడ్ లోనే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ లోనే..
తెలుగు టూ స్టేట్స్‌లో చంద్రబాబు అరెస్ట్ బిగ్గెస్ట్ టాపిక్‌గా రన్ అవుతున్న వేళ.. మన పక్కనే ఉన్న చెన్నైలో.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ కారణంగా.. మరో ఘటన జరిగింది. అది కొన్ని వేళ మందిని ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసింది. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్నే..కొన్ని గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కునేలా చేసింది. అలా.. అలా.. మొత్తానికి క్షమించండి అంటూ.. రెహ్మాన్ నే దిగి వచ్చే వరకు తీసుకొచ్చింది. ఎస్ ! కోలీవుడ్ లోనే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ లోనే.. మోస్ట్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్.. రీసెంట్గా చైన్నైలో ఓ బిగ్ మ్యూజిక్ కన్స్‌ర్ట్ ఏర్పాటు చేశారు. చాలా గ్యాబ్ తర్వాత.. రెహ్మాన్ ఓ మ్యూజిక్ కన్సర్ట్ను ఏర్పాటు చేయడం.. అది కూడా వీకెండ్‌లో.. చెన్నైలోనే కావడంతో.. భారీగా జనాలు తరలి వచ్చారు. ఇక ఈక్రమంలోనే.. భారీగా వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక ఆ ఈవెంట్ మేనేజ్ మెంట్ చేతులెత్తేసింది. దీంతో కన్స్‌ర్ట్ దగ్గర చిన్న పాటి తొక్కిసలాట జరిగింది. ఆ జన సందోహంలో.. పిల్లలు.. ఆడాళ్లు.. ఊహిరాడకుండా తీవ్ర ఇబ్బంది పడ్డారు. భారీ ధరకు టికెట్ కొన్న వాళ్లు కూడా.. అక్కడున్న జనాల ధాటికి లోపలికి వెళ్లలేకపోయారు. దీంతో వారందరూ చేసేదేం లేక రెహ్మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక వీరి సంగతి పక్కకు పెడితే.. ఈ షో కారణంగా.. ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌లో .. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా చిక్కుకున్నారు. చాలా సేపు ట్రాఫిక్లోనే ఉండి.. తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mark Antony: సినిమా ఆగే.. 15 కోట్లు పోయే.. హైకోర్ట్ దిమ్మతిరిగే ఝలక్ !!
Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్ సీజన్7
Manchu Vishnu: అల్లు అర్జున్ కు “నా హార్ట్‌ను టచ్ చేశావ్” అంటూ మంచు విష్ణు లెటర్