Ante Sundaraniki Pre Release Event: ఫుల్ జోష్‌గా ‘అంటే సుందరానికి’ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్..(Video)
అంటే సుందరానికి అంటూ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌కల్యాణ్ రావడంతో ఇటు నాని అభిమానులు, అటు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమంటే ఇదేరా .. ఏకంగా ఈదుకుంటూ దేశ సరిహద్దునే దాటిన యువతి
Viral Video: పగపట్టిన పక్కింటోళ్ల కుక్క.. చివరికి ఏమైందంటే ??
Published on: Jun 09, 2022 06:12 PM