Tripti Dimri: త్రిప్తి కోసం పోటీ పడుతున్న టాలీవుడ్‌ మూవీ మేకర్స్‌.! ఆ హీరోస్ వెయిటింగ్.

|

Mar 20, 2024 | 6:23 PM

ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు క్రేజ్ వస్తుందో .. ఎవరు ఎప్పుడు పాప్యులర్ అవుతారనేది ఎవరికీ తెలియదు. సరైన సినిమా .. సరైన పాత్ర పడితే చాలు, ఆ తరువాత వెనుదిరిగి చూసే పనుండదు. ఒక్క సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది హాట్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి. చక్కని కనుముక్కుతీరు, నాజూకైన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. యానిమన్‌ సినిమాలో త్రిప్తి యాక్షన్‌కు ఫిదాఅయిపోయారు కుర్రకారు.

ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు క్రేజ్ వస్తుందో .. ఎవరు ఎప్పుడు పాప్యులర్ అవుతారనేది ఎవరికీ తెలియదు. సరైన సినిమా .. సరైన పాత్ర పడితే చాలు, ఆ తరువాత వెనుదిరిగి చూసే పనుండదు. ఒక్క సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది హాట్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి. చక్కని కనుముక్కుతీరు, నాజూకైన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. యానిమన్‌ సినిమాలో త్రిప్తి యాక్షన్‌కు ఫిదాఅయిపోయారు కుర్రకారు. అమాంతం త్రిప్తి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఇప్పడు త్రిప్తి అంటే తెలియనివారుండరు. అంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఈ అందాల భామ. యానిమల్‌ సినిమాలో ఆమె బోల్డ్ సీన్స్ లో ఎక్కువగా కనిపించిన ఈ బ్యూటీ.. గ్లామర్ పరంగా కుర్రాళ్ల మనసులను దోచేసింది. ఈ సినిమా తరువాత సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది.ఇటీవలే బాలీవుడ్ నుంచి వచ్చిన ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్స్ తో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలోను కనిపించనుంది. అలాగే త్రిప్తి డిమ్రిని రంగంలోకి దింపడానికి ఇక్కడి మేకర్స్ పోటీపడుతున్నారు. ఆల్రెడీ రవితేజ – అనిల్ రావిపూడి సినిమా కోసం, విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ఆమె ఎంపిక జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. మరికొందరు తమ సినిమాకి స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఆమె ఉండాల్సిందే అనే ఉద్దేశంతో గట్టిగానే సంప్రదింపులు జరుపుతున్నారని టాక్‌ నడుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..