Tripti Dimri: అలాంటి వ్యక్తి అయితే పెళ్లికి ఓకే.. షాకిచ్చిన హీరోయిన్

|

Feb 02, 2024 | 6:27 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాతో అందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి డిమ్రి. చిన్న రోలే అయినా.. ఆన్‌ స్క్రీన్‌పై కనిపించింది తక్కువ సేపే అయినా.. రష్మిక కంటే కూడా ఎక్కువగా పాపులారిటిని సొంతం చేసుకుంది.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాతో అందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి డిమ్రి. చిన్న రోలే అయినా.. ఆన్‌ స్క్రీన్‌పై కనిపించింది తక్కువ సేపే అయినా.. రష్మిక కంటే కూడా ఎక్కువగా పాపులారిటిని సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఇక ఈ క్రమంలోనే ఈ బ్యూటీ… ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె గురించే మరో సారి అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన త్రిప్తిని… పెళ్లి ప్లాన్స్ ఎప్పుడు చేస్తున్నారని ఆ ఇంటర్వ్యూ హోస్ట అడగ్గా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు త్రిప్తి. ఇప్పటికిప్పుడు తన పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని.. ప్రస్తుతం తన కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టానని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

4 రోజులు ఉద్యోగం.. 3 రోజులు సెలవులు.. ఎక్కడో తెలుసా ??

గట్టిగ ఊదితే చాలు.. మీ ఫోన్ లాక్ తీసేయొచ్చు

యూత్‌కు తెగ నచ్చేస్తున్న I Hate you ట్రైలర్

Rakul Preet Singh: మోది కారణంగా… రకుల్ పెళ్లికి బ్రేక్

సలార్ Vs యానిమల్ రంజుగా సాగుతున్న OTT పోరు

 

 

Follow us on