ఆషూ రెడ్డి అడవి పంది అంటూ రచ్చ.. అషూ రెడ్డి వీడియో లీక్ చేసిన యాంకర్ రవి..:anchor ravi on ashu reddy video.
Anchor Ravi Satirical Comedy On Ashu Reddy Video Viral

ఆషూ రెడ్డి అడవి పంది అంటూ రచ్చ.. అషూ రెడ్డి వీడియో లీక్ చేసిన యాంకర్ రవి..:anchor ravi on ashu reddy video.

Updated on: Jul 03, 2021 | 9:18 PM

టెలివిజన్ లో స్టార్ యాంకర్ గా రాణిస్తున్నాడు రవి. టీవీషోలతోనే కాదు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటాడు.ఈ క్రమంలోనే యాంకర్ ఆశు రెడ్డి పైన కూడా సెటైర్లు వేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. తాజాగా ఆశు రెడ్డి ని ఏడిపిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసాడు రవి.