Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??

Updated on: Mar 08, 2026 | 3:50 PM

నటి అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆంటీ అంటూ పిలవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఆన్‌లైన్ వేధింపులపై 42 మందిపై కేసు నమోదు చేసిన అనసూయ, ట్రోలర్లపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని, వారి సమాజాన్ని సంస్కరించడానికి ఎందాకైనా వెళ్తానని శపథం చేశారు.

నటి అనసూయ భరద్వాజ్ మరోసారి ట్రోలర్లపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకుని ఆమె నిప్పులు చెరిగారు. ఇటీవలి కాలంలో అనసూయకు “ఆంటీ” అనే పదం ద్వారా మళ్లీ వేధింపులు ఎదురయ్యాయి. ఒక హోలీ కార్యక్రమంలో గెస్టుగా వెళ్లిన అనసూయ మైక్ అందుకోగానే అక్కడున్న యువత “ఆంటీ.. ఆంటీ” అంటూ కేకలు వేశారు. మొదట అసహనానికి గురైనప్పటికీ, ఆమె తన అసంతృప్తిని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పలు రకాల వ్యాఖ్యలు, రీల్స్‌తో నిండిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!

Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్

జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు

కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!

Loading...
Unable to load recommendations.
Follow Us