Prabhas’s Project K: ప్రాజెక్ట్ K రిలీజ్‌కు ఎదురు దెబ్బ ??
మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు! ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాకు మరో దెబ్బ తగిలింది. అసలే అమాసకోసారి.. పున్నానికోసారి రిలీజ్ అయ్యే మన డార్లింగ్ సినిమాకు.. ఈ దెబ్బ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది.?
మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు! ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాకు మరో దెబ్బ తగిలింది. అసలే అమాసకోసారి.. పున్నానికోసారి రిలీజ్ అయ్యే మన డార్లింగ్ సినిమాకు.. ఈ దెబ్బ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది.? కొంప తీసి సినిమా రిలీజ్ అయితే మారిపోదు కదా..? అనే డౌటే ఇప్పుడీ హీరో ఫ్యాన్స్ బ్రెయిన్లను డిగ్ చేస్తోంది. బాహుబలి బిగినింగ్ నుంచి జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతున్న ప్రభాస్.. ఎట్ ప్రజెంట్ ప్రాజెక్ట్ కెను పరిగెత్తిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. దాదాపు 500క్రోర్స్ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకే ఎక్కువ డేట్స్ కూడా ఇచ్చేశారు. జాన్ 12th 2024 న థియేటర్లో వచ్చేందుకు టార్గెట్ కూడా సెట్ చేసుకున్నారు. ఈ రీసెంటగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసి తన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను ఖుషీ కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా కన్న తండ్రే.. నన్ను లైంగికంగా వేధించాడు !!
ఏం ఐడియా గురూ !! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమతో స్నేహ మళ్లీ పడిపాయే
Upasana Konidela: ఈ సంవత్సరం నా భర్త రామ్ చరణ్ దే.. అంటున్న ఉపాసన..
Mahesh Babu: పాపం సానియా.. ఎంత పని చేసావు మహేషా..
Janhvi Kapoor: ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 లో మొత్తానికి జాన్వీనే పట్టారుగా !!