Aamir Khan: టాలెంట్ లేని డైరెక్టర్లే అలాంటి సినిమాలు చేస్తారు..
యానిమల్ సినిమా ఇప్పుడో సెన్సేషన్..! కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు కారణం అవుతోంది ఈ మూవీలోని ఎమోషన్స్! అందుకే ఈ మూవీ టీం చేసుకుంటోంది ఓ రేంజ్‌లో సెలబ్రేషన్. కానీ నెట్టింట వైరల్ అవుతోంది.. అమీర్ ఖాన్.. కామెంట్. అదే టాలెంట్ లేని డైరెక్టర్లే.. హింసను చూపిస్తారనేదే ఆ కామెంట్. ఎస్ ! సందీప్ రెడ్డి వంగా.. డైరెక్షన్లో.. రణ్బీర్ కపూర్.. హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ యానిమల్. యాక్షన్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ మూవీ ఎట్ ప్రజెంట్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది.
యానిమల్ సినిమా ఇప్పుడో సెన్సేషన్..! కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు కారణం అవుతోంది ఈ మూవీలోని ఎమోషన్స్! అందుకే ఈ మూవీ టీం చేసుకుంటోంది ఓ రేంజ్‌లో సెలబ్రేషన్. కానీ నెట్టింట వైరల్ అవుతోంది.. అమీర్ ఖాన్.. కామెంట్. అదే టాలెంట్ లేని డైరెక్టర్లే.. హింసను చూపిస్తారనేదే ఆ కామెంట్. ఎస్ ! సందీప్ రెడ్డి వంగా.. డైరెక్షన్లో.. రణ్బీర్ కపూర్.. హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ యానిమల్. యాక్షన్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ మూవీ ఎట్ ప్రజెంట్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. కలెక్షన్స్ కుమ్మేస్తోంది. అయితే ఇలాంటి ఈ టైంలో… గతంలో అమీర్ ఖాన్ చేసిన కొన్ని కామెంట్స్‌ను.. ఈ సినిమాకు.. ఈ సినిమా డైరెక్టర్‌కు ముడిపెడుతూ.. కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఆ మాటలను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహానంది ఆలయానికి రుద్రాక్ష మండపం
బురద ఉత్సవం.. ఆరోజు ఊళ్లోవాళ్లంతా బురద పూసుకోవాల్సిందే
బీచ్ లో ఈత కొడుతున్న మహిళ కాలును తినేసిన షార్క్
తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే !!
పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

