Allu Arjun: రెమ్యునిరేషన్ పెంచేసిన అల్లు అర్జున్.!

|

Apr 29, 2024 | 10:22 PM

అనుకునే పెంచారో.. లేక అనుకోకుండా పెంచారో తెలీదు కానీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన రెమ్యునరేషన్‌ను పెంచారట. పుష్ఫ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో... ఒక్కో సినిమాకు 150 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారట. ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న పుష్ప 2 నుంచే ఆ రెమ్యునరేషన్ తీసుకోనున్నారట అల్లు అర్జున్. అయితే అంతకు ముందు 100కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునే వారు మన ఐకాన్ స్టార్.

అనుకునే పెంచారో.. లేక అనుకోకుండా పెంచారో తెలీదు కానీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన రెమ్యునరేషన్‌ను పెంచారట. పుష్ఫ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో… ఒక్కో సినిమాకు 150 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారట. ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న పుష్ప 2 నుంచే ఆ రెమ్యునరేషన్ తీసుకోనున్నారట అల్లు అర్జున్. అయితే అంతకు ముందు 100కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునే వారు మన ఐకాన్ స్టార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.