Nagarjuna: డిజాస్టర్ మూవీ కోసం రూ.1000 కోట్ల ధురంధర్ మిస్ చేసుకున్న నాగ్
అక్కినేని నాగార్జున 'కూలీ' సినిమా విలన్ పాత్ర తర్వాత, రూ.1300 కోట్ల బ్లాక్‌బస్టర్ 'దురంధర్'లో అక్షయ్ ఖన్నా పాత్రను తిరస్కరించారు. ఒకేసారి రెండు విలన్ పాత్రలు చేయడం రిస్క్ అనుకోవడం వల్ల ఈ అవకాశం చేజారింది. కూలీ డిజాస్టర్ కాగా, దురంధర్ భారీ విజయం సాధించడంతో నాగార్జున అభిమానులు నిరాశ చెందారు.
అక్కినేని నాగార్జున రీసెంట్ గా విలన్ గా చేసిన సినిమా కూలీ. బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ టైంలోనే.. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట నాగార్జునకి. దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్రను ముందు నాగార్జునకు చెప్పాడట దర్శకుడు ఆదిత్య ధర్. కానీ, ఒకేసారి రెండు విలన్ పాత్రలు చేయడం కాస్త రిస్క్ అనుకున్నాడట నాగార్జున. అలా దురంధర్ సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు నాగార్జున. దురంధర్ సినిమాను కాదని చేసిన కూలీ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. దురంధర్ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ న్యూస్ తెలిసిన నాగార్జున ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: రాజాసాబ్ రిజల్ట్‌పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్
Faria Abdullah: అతడితో ప్రేమలో ఉన్నాను.. రిలేషన్ పై ఓపెన్ అయినా ఫరియా అబ్దుల్లా
Cheekatilo Review: రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్ వస్తుంది
