ఆ హీరో చాలా స్పెషల్.. కానీ ఆ విషయమే నచ్చదు..
తెలుగు హీరోయిన్ త్రిష ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతోంది ఈ అమ్మడు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన త్రిష.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు త్రిష నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. త్రిష పేరు వార్తలలో మారుమోగుతోంది. రెండు దశాబ్దాల సినీప్రయాణంలో సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తోంది త్రిష. స్టార్ హీరోలతో ఆమె ప్రేమాయణం అంటూ ఎన్నోసార్లు రూమర్స్ వినిపించాయి. ఇక కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో ఆమె పేరు వినిపిస్తుంది. వీరిద్దరూ డేటింగ్ అని.. త్వరలోనే త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ నడిచింది. సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాల్లో చేరిపోతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని ఆమె తల్లి ఖండించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
ఎట్టకేలకు ‘టాక్సిక్’ సెట్‌లోకి స్టార్ హీరోయిన్..
కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!
సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

