‘అన్న ఎయ్’ నువ్వు ఎందులోనూ తగ్గేదిలే !! వైరల్ అవుతున్న చిరు వీడియో
ఆడాళ్లు సిగ్గుపడడంలో అందం ఉంటుంది. ఏదో తెలియది అట్రాక్ష... అప్పుడు వారిని చూడగానే కలుగుతుంది. కాని ఇదే సిగ్గు.. మెగాస్టార్ చిరు పడితే.. థియేటర్ దద్దరిల్లిపోయే ఎలిమెంట్ గా మారితుంది.
ఆడాళ్లు సిగ్గుపడడంలో అందం ఉంటుంది. ఏదో తెలియది అట్రాక్ష… అప్పుడు వారిని చూడగానే కలుగుతుంది. కాని ఇదే సిగ్గు.. మెగాస్టార్ చిరు పడితే.. థియేటర్ దద్దరిల్లిపోయే ఎలిమెంట్ గా మారితుంది. ఫ్యాన్స్ ను విపరతీంగా ఎంటర్ టైన్ చేస్తుంది. అంతలా తన సిగ్గుతో.. అందర్నీ ఆకట్టుకునే చిరు.. తాజాగా మరో సారి సిగ్గు పడిపోయారు. తన కో స్టార్ రాధ ఓ రేంజ్లో డ్యాన్స్ చేయడంతో.. పరుగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్లి మరీ గట్టిగా హగ్గు ఇచ్చారు. ఆ వెంటనే తన సిగ్గు మేనరిజంతో అందర్నీ నవ్వించేశారు. అయితే…! ఇది నిజంగా కాదు.. మీమ్స్‌లో! ఎస్ ! 80స్ సెలబ్రిటీలందరూ.. ఎప్పటిలాగే ఇప్పుడు.. కూడా గ్యాదర్ అయ్యారు. ఆడిపాడి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాధ ఓ ఓల్డ్ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇక తన డ్యాన్స్ చూసి ఫిదా అయిన చిరు.. వెంటనే వెళ్లి గట్టి హగ్గు ఇచ్చి అప్రషియేట్ చేశారు. ఇక అంతకు ముందు విక్టరీ వెంకటేష్ ఏమో.. రాధ మెళ్లో దండ వేసి మెచ్చుకున్నారు. ఇక ఈ వీడియో ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండడంతో.. మెగా ఫ్యాన్స్ ఓ మీమ్‌ను వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Floating City: సముద్రంపై తేలుతూ తిరిగే భారీ తాబేలు నగరం
కూతురుతో గడిపేందుకు లక్షల రూపాయల జాబ్ వదిలేసిన తండ్రి !!
Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..
వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్ అదరగొట్టిందిగా !!
కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..