Keerthy Suresh: ధూం దాం చేసిన కీర్తి సురేష్.. ఎత్తిన బాటిల్ దించకుండా తాగిందిగా !!
ఈర్ల పల్లి..! చుట్టూర బొగ్గు కుప్పులు! తొంగి చూత్తే గానీ కనిపియ్యని ఊరు! అలాంటిఊర్లో ఉన్న పిల్ల..! వెన్నెలనే పేరున్న ఈ పిల్ల! కల్లు సుక్క తాగతుదంటే ఓకే!
ఈర్ల పల్లి..! చుట్టూర బొగ్గు కుప్పులు! తొంగి చూత్తే గానీ కనిపియ్యని ఊరు! అలాంటిఊర్లో ఉన్న పిల్ల..! వెన్నెలనే పేరున్న ఈ పిల్ల! కల్లు సుక్క తాగతుదంటే ఓకే! సీసా దించకుండా లేపిదంటే ఓకే! కానీ మెట్రో పాలిటన్ సిటీలో పుట్టి పెరిగి! స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్.. నిజంగా..! ఇదే చేసిందిప్పుడు! నేటివ్ మలయాళీ అయినా.. టాలీవుడ్ అండ్ కోలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కీర్తి సరేష్.. త్వరలో వెన్నెలగా.. దసరా మూవీతో మన ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియ రేంజ్‌లో దసరా మూవీతో తన యాక్టింగ్ ట్యాలెంట్ ఏంటో చూపించబోతున్నారు. అందుకోసమే అన్నట్టు.. తాజాగా తన సినిమాను నానితో కలిసి త్రూ అవుట్ ఇండియా ప్రమోట్ కూడా చేస్తున్నారు కీర్తి. ఇక ఈ క్రమంలోనే కల్లు సీసాను ఎత్తకుండా తాగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana Daggubati-Naga Chaitanya: మొత్తానికి బావ బామ్మర్దులు కలిశారు !!
ఐదు పదులు దాటినా అదరహో అనిపిస్తున్న మహిళ !! సూపర్ ఉమన్ అంటూ కామెంట్లు
ఆచారం అంటూ.. స్టిక్ తీసుకొని వరుడ్ని చితకబాదిన వధువు
ఉద్యోగం చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ !!
భార్యకు కిడ్నీ ఇవ్వడానికి వెళ్లి షాక్ తిన్న భర్త.. ఏం జరిగిందంటే ??