Anjali Patil: అమ్యో పాపం.! హీరోయిన్‌కు కుచ్చుటోపి లక్షల్లో మోసం.!
కామన్ పీపులే కాదు.. సెలబ్రిటీలు కూడా... సైబర్ కేటుగాళ్ల వలలో.. ఈజీగా చిక్కేస్తున్నారు. లక్షల్లో మోసపోతున్నారు. ఇక తాజాగా యాక్టరస్ అంజలి పాటిల్ ఇలాంటి కేటుగాళ్ల చేతుల్లోనే మోసపోయారు. తన కథతో.. అందర్నీ అమ్యో పాపం అనేలా చేసుకుంటున్నారు. ఇక బంగారు తల్లి సినిమాలో లీడ్ రోల్ చేసిన అంజలి పాటిల్.. ఆసినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ప్రెస్టీజియస్ అవార్డ్ నంది అవార్డను కూడా చేజిక్కించుకున్నారు.
కామన్ పీపులే కాదు.. సెలబ్రిటీలు కూడా.. సైబర్ కేటుగాళ్ల వలలో.. ఈజీగా చిక్కేస్తున్నారు. లక్షల్లో మోసపోతున్నారు. ఇక తాజాగా యాక్టరస్ అంజలి పాటిల్ ఇలాంటి కేటుగాళ్ల చేతుల్లోనే మోసపోయారు. తన కథతో.. అందర్నీ అమ్యో పాపం అనేలా చేసుకుంటున్నారు. ఇక బంగారు తల్లి సినిమాలో లీడ్ రోల్ చేసిన అంజలి పాటిల్.. ఆసినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ప్రెస్టీజియస్ అవార్డ్ నంది అవార్డను కూడా చేజిక్కించుకున్నారు. తెలుగ, తమిళ్, హిందీతో పాటే తన నేటివ్ లాంగ్వేజ్ మరాఠీలో కూడా.. పర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తూ.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. అలాంటి ఈ యాక్టర్స్‌కు.. రీసెంట్‌గా.. కొంతమంది సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టి.. దాదాపు 5 లక్షల వరకు గుంజారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి తాను ఫెడ్ ఎక్స్ ఎంప్లాయంటూ.. అంజలికి ఫోన్ చేసి..తన పేరిట ఉన్న పార్సిల్లో డ్రగ్స్ దొరికాయని అందులో తన ఆధార్ కార్ద్ కూడా ఉందని చెప్పాడట.. పోలీసులను అప్రోచ్ అవుతున్నానని బెదిరించాడట. ఆ వెంటనే ముంబయ్ సైబర్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నట్టు.. మరో వ్యక్తి ఫోన్.. తన ఆధార్ కార్డ్‌కు మూడు బ్యాంక్ ఖాతాలు కనెక్ట్ అయి ఉన్నాయని.. అవి మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నాయని బెదరించాడట. ఈ క్రమంలోనే ప్రాసెసింగ్ ఫీజ్ అంటూ.. అదంటూ.. ఇదంటూ.. దాదాపు 5 లక్షల వరకు ఈమె నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడట. అయితే 5లక్షలు పోయాక కానీ… అర్థం చేసుకోని ఈ హీరోయిన్.. ఆ తరువాత చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు లబోదిబో అంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.