ఎంతో ఇష్టపడి కొనుకున్న హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థ భూతు బంగ్లా లా తయారైన హౌస్ :Soundarya House video.

|

Jun 26, 2021 | 12:37 PM

 సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్‏గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే.. ఎలాంటి స్కీన్ చేయకుండానే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య కేవలం 31 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా వెండితెరపై ఆమె వేసిన ముద్ర సజీవంగానే ఉంది. అందం.. అభినయంతో ఎంతో మంది […]


సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్‏గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే.. ఎలాంటి స్కీన్ చేయకుండానే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య కేవలం 31 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా వెండితెరపై ఆమె వేసిన ముద్ర సజీవంగానే ఉంది. అందం.. అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సౌందర్య. అయితే అంత చిన్న వయసులోనే సౌందర్య రూ. వంద కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిందని గతంలో ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. సౌందర్య తన సోదరుడు అమర నాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: చిరిగిన, పాతపడిపోయిన నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చాలో ఒకసారి చుడండి..పూర్తి వివరాలు తెలుసుకుందాం .:Old Currency video.

మరో బంపర్ ఆఫర్..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కృతి..హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ రీమేక్‏లో బాలీవుడ్ బ్యూటీ..:Kriti Sanon.

హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ గురించి ఆసక్తికర ట్వీట్.. ‘క్రిష్’ సినిమాకు 15 ఏళ్లు.. వైరల్ అవుతున్న వీడియో :Hrithik Roshan Krish 4 video.

పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌.. ఎందుకో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో.:Pope Francis with Spider Man video.

Follow us on