Sayaji Shinde: స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!

|

Apr 12, 2024 | 10:10 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయాజీ షిండే. ఎన్నో చిత్రాల్లో విలన్ గా.. సహయ నటుడిగా కనిపించి మెప్పించాడు. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సాయాజీ షిండే ఏప్రిల్ 11న ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో.. కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఇక కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయాజీ షిండే. ఎన్నో చిత్రాల్లో విలన్ గా.. సహయ నటుడిగా కనిపించి మెప్పించాడు. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సాయాజీ షిండే ఏప్రిల్ 11న ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో.. కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఇక కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి బ్లాక్ తొలిగించారని.. తర్వాత ఆయనను పర్యవేక్షణలో పెట్టారని లేటెస్ట్ న్యూస్. ఇప్పుడే కాదు.. కొన్ని రోజుల క్రితం కూడా సాయాజీ షిండేకు ఛాతిలో నొప్పి వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చారు. ఇక తాజాగా మరో సారి ఛాతిలో నొప్పి రావడంతో.. తిరిగి ఆసుపత్రిలో చేరారు ఈ స్టార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..