మరోసారి కాంట్రవర్సీ పోస్టులతో రచ్చ చేసిన రాహుల్ రామకృష్ణ

Updated on: Oct 03, 2025 | 1:45 PM

నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచారు. కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ హైదరాబాద్ వరదలపై, డబుల్ డోర్ హామీలపై ట్వీట్లు చేశారు. గాంధీజీపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో తన X ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్నారు.

నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో వివాదాస్పద పోస్టులతో చర్చనీయాంశంగా మారారు. ఈసారి కూడా ఆయన చేసిన పలు ట్వీట్లు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. హైదరాబాద్ మునిగిపోయిందని, ప్రభుత్వ హామీలు విఫలమయ్యాయని పేర్కొంటూ, ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసి పోస్టులు చేశారు. “భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం, డబుల్ డోర్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాం” అంటూ మరో ట్వీట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

థింక్‌ డిఫరెంట్‌ అంటున్న అనిల్‌.. ఆ రూట్లోనే రవితేజ

తెలంగాణలో కొత్త రికార్డు సృష్టించిన మద్యం ప్రియులు

పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం ప్రభావం ఎలా ఉందంటే

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ