కిరాణా షాపు నుంచి కోటీశ్వరురాలి దాకా.. పవిత్ర గౌడ జర్నీ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది
రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ప్రియురాలి మోజులో పడి వీరాభిమానినే దారుణంగా హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది. ఇక ఈక్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఓ చిన్న కిరాణా షాపు యజమాని కూతురని తెలవడం.. అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి కోటీశ్వరాలు కావడంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.
రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ప్రియురాలి మోజులో పడి వీరాభిమానినే దారుణంగా హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది. ఇక ఈక్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఓ చిన్న కిరాణా షాపు యజమాని కూతురని తెలవడం.. అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి కోటీశ్వరాలు కావడంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఎస్ ! నటి పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజీలో బీసీఏ డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. పవిత్ర గౌడ పలు జ్యువెలరీ స్టోర్స్‌కు సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది. మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరుగా నిలిచింది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి.. ఆ తర్వాత రెండు సినిమాల్లో కథానాయికగా కనిపించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెక్ట్స్ హీరో… నెట్టింట వైరల్ అవుతున్న త్రివిక్రమ్ కొడుకు వీడియో
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు