‘ఆ డైలాగ్ తీసేయమని అన్నారు ఇది నా సినిమా అని బదులిచ్చా..’
సూర్య కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ సూరరై పోట్రు. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా.. 68thనేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లోనూ ఏకంగా 5 అవార్డులను దక్కించుకుంది.
సూర్య కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ సూరరై పోట్రు. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా.. 68thనేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లోనూ ఏకంగా 5 అవార్డులను దక్కించుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ఓ డైలాగ్ పై.. ఆ డైలాగ్ వల్ల తన స్క్రిప్ట్ రైటర్స్‌తో జరిగిన గొడవ పై తాజాగా నోరు విప్పారు డైరెక్టర్ సుధాకొంగర. నోరు విప్పడమే కాదు.. ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎంతలా ఉందో చెప్పకనే చెప్పారు. ఇక సూరరైపోట్రు సినిమాను.. చాలా నేచురల్ గా తెరకెక్కించాలని ఫిక్స్ అయిన సుధా.. తన స్క్రిప్ట్ రైటర్స్‌తో కలిసి సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే చాలా డిస్కషన్స్‌లో పాల్గొన్నారట. ఆ క్రమంలోనే.. సూర్య, తన భార్య దగ్గర డబ్బులు అడిగి తీసుకునే సీన్‌ను.. ఆ సీన్లో వచ్చే డైలాగులను మారిస్తే బాగుంటుందని.. సుధాకు వారు సూచించారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nithya Menen: ‘సినిమాలు చేయడం ఆపేస్తున్నా’.. నిత్యా షాకింగ్ నిర్ణయం