వాలంటైన్స్‌ డే ఎఫెక్ట్.. నిమిషానికి 350 గులాబీలు..406 చాక్లెట్లు ఆర్డర్‌

|

Feb 16, 2024 | 1:37 PM

ఫిబ్రవరి 14.. బుధవారం ప్రేమికుల రోజు. ఇప్పటికే ప్రేమ జంటలు ప్రత్యేకమైన డేను సెలబ్రేట్ చేసుకోవడానికి వారంరోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కొందరు డిన్నర్ డేట్, మరికొందరు లాంగ్ వెకేషన్ లాంటివి ప్లాన్ చేసుకొని సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. అయితే లవర్స్ డే అనగానే చాలామందికి ముందుకు గుర్తుకు వచ్చేది గులాబీ పూలు, చాక్లెట్స్. అందుకే ప్రేమికులు ఈసారి రెచ్చిపోయి రోజా పూలను, చాకెట్లపై ఇష్టం పెంచుకొని అత్యధిక సంఖ్యలో ఆర్డర్స్‌ పెట్టి కొనుగోలుచేశారు.

ఫిబ్రవరి 14.. బుధవారం ప్రేమికుల రోజు. ఇప్పటికే ప్రేమ జంటలు ప్రత్యేకమైన డేను సెలబ్రేట్ చేసుకోవడానికి వారంరోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కొందరు డిన్నర్ డేట్, మరికొందరు లాంగ్ వెకేషన్ లాంటివి ప్లాన్ చేసుకొని సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. అయితే లవర్స్ డే అనగానే చాలామందికి ముందుకు గుర్తుకు వచ్చేది గులాబీ పూలు, చాక్లెట్స్. అందుకే ప్రేమికులు ఈసారి రెచ్చిపోయి రోజా పూలను, చాకెట్లపై ఇష్టం పెంచుకొని అత్యధిక సంఖ్యలో ఆర్డర్స్‌ పెట్టి కొనుగోలుచేశారు. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. యువ జంటలు గులాబీలు, చాక్లెట్లు, శృంగార బహుమతులపై మనసు పారేసుకున్నారు. ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా అధికారిక వాలెంటైన్స్ డేగా ఉన్నప్పటికీ, ప్రేమికులు ముందుగానే సెలబ్రేషన్స్ కు సిద్ధమయ్యారు. 7వ తేదీన గులాబీలను బహుమతిగా, 9వ తేదీన చాక్లెట్‌లు, 10వ తేదీన టెడ్డీ బేర్‌లను బహుమతులుగా ఇచ్చి భాగస్వామికి తమ ప్రేమను తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరుదైన సంఘటన.. బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మళ్లీ ప్రసవించిన మహిళ !!

దొంగలకూ వేలల్లో జీతాలు.. ఎక్కడో తెలుసా ??

ఆపు నీ సొల్లు.. ఇంతోటి దానికి విడాకులు ఎందుకో ??

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన స్టార్ డైరెక్టర్

Razakar: రజాకార్ ట్రైలర్ వివాదం తీవ్ర స్థాయికి చేరనుందా ?? అసలు రచ్చకు కారణమేంటంటే ??