Pushpa 2: ఇది దెబ్బంటే… ఒక్క వీడియోతో.. 100 మిలియన్లు

|

Apr 19, 2023 | 9:19 AM

వేర్ ఈజ్‌ ది పుష్ప రాజ్‌ అంటూ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో బజ్‌ చేస్తున్న బన్నీ.. ఇప్పుడో రేర్ ఫీట్ అచీవ్ చేశారు. తన క్రేజ్ అండ్ ఐకాన్‌ రేంజ్‌ ఏంటో.. దిమ్మతిరిగేలా అందరికీ చూపించేశారు. త్రూ అవుట్ ఇండియా మరో సారి అందరూ తననను మాత్రమే చూసేలా చేసుకున్నారు.

వేర్ ఈజ్‌ ది పుష్ప రాజ్‌ అంటూ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో బజ్‌ చేస్తున్న బన్నీ.. ఇప్పుడో రేర్ ఫీట్ అచీవ్ చేశారు. తన క్రేజ్ అండ్ ఐకాన్‌ రేంజ్‌ ఏంటో.. దిమ్మతిరిగేలా అందరికీ చూపించేశారు. త్రూ అవుట్ ఇండియా మరో సారి అందరూ తననను మాత్రమే చూసేలా చేసుకున్నారు. తగ్గేదేలే అనే డైలాగ్‌ను తనకు తెలియకుండానే చెప్పించుకుంటున్నారు. చిన్న టీజర్‌తో.. ఇప్పుడేకంగా 100 మిలియన్ల వన్‌ అండ్ ఓన్లీ స్టార్‌గా అవతరించారు. ఎస్ ! పుష్ప పార్ట్1తో.. త్రూ అవుట్ ఇండియా కలెక్షన్స్ ను కొల్లగొట్టిన బన్నీ.. పుష్ప2 గా త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన బర్త్ డే సందర్బంగా.. వేర్ ఈజ్‌ పుష్ప అనే టీజర్‌ను .. పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి సూపర్ డూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటూ.. యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన ఈ టీజర్‌.. ఎట్ ప్రజెంట్ 100మిలియన్ వ్యూస్ మార్క్‌ను తాకింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajamouli: అమ్మ కోసం వచ్చినప్పుడే.. రాజమౌళిపై నాన్నలా అనిపించారు

Amigos: థియేటర్లో ఫట్టు.. ఓటీటీలో దిమ్మతిరిగే హిట్టు

Sukumar: యాక్టింగ్, డ్యాన్స్ చేయలేకపోయాడు.. చూడగానే కన్నీళ్లు ఆగలే..

Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి స్పెషల్‌ వంటకం.. ఇంతకంటే ఏంకావాలంటూ మెగాకోడలు ఎమోషనల్‌

ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళ.. తలుపు వెనుక సీన్‌ చూసి షాక్‌ !!

Published on: Apr 19, 2023 09:19 AM