పెంపుడు జంతువులు కరిస్తే చాలా ప్రమాదం !! ఇది మీకోసమే.. వీడియో
వీధి కుక్కలే కాదు.. ఇంట్లో పెంపుడు జంతువులు కరిసినా ప్రమాదమే. కాకపోతే పెంపుడు జంతువులు వీధిలో తిరిగే జంతువుల కంటే సురక్షితమైనవని చెప్పుకోవచ్చు.
వీధి కుక్కలే కాదు.. ఇంట్లో పెంపుడు జంతువులు కరిసినా ప్రమాదమే. కాకపోతే పెంపుడు జంతువులు వీధిలో తిరిగే జంతువుల కంటే సురక్షితమైనవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెంపుడు జంతువులకు రేబిస్ టీకాలు వేస్తారు. అందువల్ల పొరపాటున అది కరిచినా అంత ప్రమాదం ఉండదు. అలా అని పెంపుడు జంతువులు కరిస్తే మీరు పూర్తిగా రిలాక్స్‌గా కూర్చుని గాయంపై క్రీమ్ రాసుకోవడం కాదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. టెటానస్ ఇంజక్షన్ వేసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా పెంపుడు జంతువు కరిస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొరబాటును పెంపుడు జంతువు కరిస్తే వెంటనే ఇంట్లోనే ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా డెటాల్‌తో గాయాన్ని బాగా కడిగి దానిపై యాంటీబయాటిక్ క్రీమ్ రాయాలి.
మరిన్ని ఇక్కడ చూడండి:
ముస్లిం వ్యక్తి ఔదార్యం !! గొప్ప మనసుతో ఇలాంటి సాయం !! వీడియో
Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో
కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో
Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో
Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో