Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ?? ఇది మీ కోసమే !!
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. శక్తినిస్తాయి. అయితే కొబ్బరినీళ్ల వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. కొబ్బరి నీటిని సరైన సమయంలో మాత్రమే తాగాలి. అలా కాక ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. శక్తినిస్తాయి. అయితే కొబ్బరినీళ్ల వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. కొబ్బరి నీటిని సరైన సమయంలో మాత్రమే తాగాలి. అలా కాక ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతాయి. దీనివల్ల ఒక్కోసారి విరేచనాలు కలిగే అవకాశం ఉంది. కొందరికి ప్రతిసారి జలుబు చేస్తుంటుంది. చల్లటి పదర్థాలు తింటే జలుబు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సందర్బంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. వాస్తవానికి కొబ్బరి నీళ్లలో చలువ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు సమస్య మరింత పెంచుతుంది. అందుకే మోతాదు మించి తాగకూడదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి
రోడ్డెక్కిన రీల్స్ పిచ్చి… ట్రాఫిక్‌లో నోట్లు విసురుతూ వీడియోలు
ఇలాగైతే బస్సు నడిపేదేలే.. నడిరోడ్డుపై నిలిపేసిన ఆర్టీసీ డ్రైవర్
పిల్లల హాస్టలా ?? కోతుల హాస్టలా ?? విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని తినేస్తున్న వానరాలు
‘అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు’.. కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి కీలక వ్యాఖ్యలు