బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ చూసి షాకైన జగనన్న !!

|

May 21, 2022 | 8:13 PM

హాయ్.. హౌ ఆర్ యూ.. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ రైట్.. (ఇంక ఇంగ్లీష్లో మాట్లాడి) ఏంది గట్ల సూస్తున్నరు? తెలంగాణామెనేనా? లేకపోతె తెల్ల దేశం పిల్లనా అన్నట్టు మాట్లాడిన్నా ఇంగ్లీషు..

హాయ్.. హౌ ఆర్ యూ.. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ రైట్.. (ఇంక ఇంగ్లీష్లో మాట్లాడి) ఏంది గట్ల సూస్తున్నరు? తెలంగాణామెనేనా? లేకపోతె తెల్ల దేశం పిల్లనా అన్నట్టు మాట్లాడిన్నా ఇంగ్లీషు.. హహ.. ఏదో నాకచ్చినంతల మాట్లాడిన. గని తూర్పుగోదారి జిల్ల బెండపూడి సర్కార్ బల్లె సద్వేపిల్లగాల్లు మాట్లాడె ఇంగ్లీష్ చూసి దేశమంత ఫిదా ఐందని గప్పట్ల చెప్పుకున్నం గద.. అగో ఇప్పుడు ఏపీ సీఎం జగనన్న గుడ పిల్పిచ్చుకొని ముచ్చట పెట్టిండు. ఆల్ల ఇంగ్లీష్ చూసి సంబురపడ్డడు. అమ్మ ఒడి కార్యక్రమం పెట్టి శాన మంచి పని జేసిర్రు. ఈ కార్యక్రమంతోటి అందర్కి సద్వును దగ్గర జేస్తున్నరు. పేదోల్లందర్కి శాన సాయం జేస్తున్నరు. సంబురంతోటి శెప్పిందీ మేఘన అనే గీ శెల్లె.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్ దొంగతనం చేసిన కోతి !! గోడపై కూర్చుని ఏమి చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఫ్రిడ్జును ఇట్ల కూడా తీసుకుపోతరా ?? వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ

 

Published on: May 21, 2022 08:13 PM