LuLu Mall: లులూ మాల్ ను లూటి చేశిన పబ్లిక్.. అసలు ఏం జరిగిందంటే ??

LuLu Mall: లులూ మాల్ ను లూటి చేశిన పబ్లిక్.. అసలు ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Oct 04, 2023 | 12:24 PM

హైద్రవాద్ల ఏదన్న కొత్తగ చాల్చేస్తే సాలు.. మన హైద్రవాదీలు సూపిచ్చే డెడికేషన్ మాముల్గ ఉండది. అట్లుంటది మనతోటి అన్పిస్తరు. మొన్నట్ల లులూ మాల్ అని చాలైంది గద.. తెల్లార్తే యుగాంతం ఇగ మల్ల బత్కి సూడమన్నట్టే మాల్మీద మహిష్మతి మీద దండెత్తిన కాలకేయుల లెక్కనే దండెత్తిండ్రు..సరే దండెత్తిండ్రంటే దండిగ కొన్నరు గావొచ్చు అన్కునేరు.. అంత సీన్ లేదక్కడ.. దొంగలే మాల్ల దూరిండ్రా.. మాల్ల సొర్రినంక దొంగలైండ్రా తెల్వదిగాని..

హైద్రవాద్ల ఏదన్న కొత్తగ చాల్చేస్తే సాలు.. మన హైద్రవాదీలు సూపిచ్చే డెడికేషన్ మాముల్గ ఉండది. అట్లుంటది మనతోటి అన్పిస్తరు. మొన్నట్ల లులూ మాల్ అని చాలైంది గద.. తెల్లార్తే యుగాంతం ఇగ మల్ల బత్కి సూడమన్నట్టే మాల్మీద మహిష్మతి మీద దండెత్తిన కాలకేయుల లెక్కనే దండెత్తిండ్రు..సరే దండెత్తిండ్రంటే దండిగ కొన్నరు గావొచ్చు అన్కునేరు.. అంత సీన్ లేదక్కడ.. దొంగలే మాల్ల దూరిండ్రా.. మాల్ల సొర్రినంక దొంగలైండ్రా తెల్వదిగాని.. ఇగ సూడుర్రి లూటు మాల్ను ఎట్ల లూఠీ చేస్కపోయిండ్రో..? పిడ్కెడిత్తులు తీశ్న దొంగతనం కాకపోదు గద.. పిప్పరమెంట్లు.. శాక్లెట్లు..బిస్కిట్లు..చిప్పులు, కూల్ డ్రింకులు, కేకులు దేన్ని ఇడ్శిపెట్టలే.. దొర్కిన కాడ్కి బరుక్కపోయిండ్రిట్ల..

Published on: Oct 04, 2023 12:23 PM