Paytm: ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పని చేస్తుందా..? లేదా?
పేటీఎం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ఆర్బీఐ నిబంధనలు పాటించనందున ఈ చర్యలు తీసుకుంది. అయితే కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించింది. అయితే కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు వీలుండదు. 2021 సంవత్సరంలో ఆర్బీఐ హెచ్చరించనప్పుడు..
పేటీఎం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ఆర్బీఐ నిబంధనలు పాటించనందున ఈ చర్యలు తీసుకుంది. అయితే కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించింది. అయితే కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు వీలుండదు. 2021 సంవత్సరంలో ఆర్బీఐ హెచ్చరించనప్పుడు జాగ్రత్తగా పడి ఉంటే పేటీఎంకు ఈ సమస్య వచ్చేది కాదు. మరి పేటీఎం పూర్వ వైభవం తెచ్చుకుంటుందా..? ఇప్పుడు పేటీఎం భవిష్యత్తు ఆర్బీఐ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. కానీ ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పని చేస్తుందా..? ఎలాంటి సమస్యలకు దారి తీస్తుంది.. పేటీఎంకు ఉన్న మార్గాలేమిటి తదితర వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Published on: Feb 06, 2024 11:20 AM