Stock market: భారీగా పతనమైన రూపాయి విలువ.. కుదేలైన షేర్ మార్కెట్లు

Stock market: భారీగా పతనమైన రూపాయి విలువ.. కుదేలైన షేర్ మార్కెట్లు

Updated on: Feb 27, 2021 | 8:09 PM

Rupee Price Down: దేశీయ కరెన్సీ రూపాయి విలువ భీకర స్థాయిలో పడిపోయింది. యూఎస్ డాలర్‌ 73.47 తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ శుక్రవారం ఏకంగా వంద పైసలకు పైగా దిగజారింది