Dark Patterns: డార్క్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఎస్‌ఎంఎస్‌, కాల్స్, హిడెన్ ఛార్జీల నుంచి ఎలా బయటపడాలి?

|

Apr 09, 2024 | 8:51 PM

ఆన్‌లైన్ మోసం కేవలం సైబర్ నేరగాళ్ల ద్వారానే జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతీ విషయంలోనూ ఇది నిజం కాదు. నేటి కాలంలో ప్రజలు అనేక రకాలుగా మోసపోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోసం చేసేవాళ్లు కేవలం బయటే ఉండరు. ఒక దొంగ మాత్రమే మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో,

ఆన్‌లైన్ మోసం కేవలం సైబర్ నేరగాళ్ల ద్వారానే జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతీ విషయంలోనూ ఇది నిజం కాదు. నేటి కాలంలో ప్రజలు అనేక రకాలుగా మోసపోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోసం చేసేవాళ్లు కేవలం బయటే ఉండరు. ఒక దొంగ మాత్రమే మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో, మోసాలు చేయడానికి డార్క్ ప్యాటర్న్‌లను ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలు మిమ్మల్ని దోచుకోవడానికి తమ మార్కెటింగ్ వ్యూహాలలో వీటిని ఫాలో అయ్యి మిమ్మల్ని మోసం చేస్తుంటాయి. ఇప్పటి వరకు ఈ-కామర్స్ కంపెనీలు మాత్రమే ఇటువంటి వ్యూహాలను పన్నేవి. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సేవలలో కూడా ఇది జరుగుతోంది. ఈ రోజుల్లో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో డార్క్ ప్యాటర్న్‌లను ఎలా ఉపయోగిస్తున్నారు..? SMS, కాల్స్, హిడెన్ ఛార్జీల ట్రాప్ లో చిక్కుకుంటే ఎలా బయటపడాలి? వాటిని ఎలా నివారించవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Published on: Apr 09, 2024 08:48 PM