సింగిల్స్​ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో

|

Nov 21, 2021 | 8:22 AM

'సింగిల్స్​ డే' పేరుతో నిర్వహించే ఆన్​లైన్​ షాపింగ్ సేల్‌లో రికార్డ్​ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మన దేశంలో దివాలీ సేల్‌ లాంటిదే చైనాలో సింగిల్స్‌ డే సేల్‌.

‘సింగిల్స్​ డే’ పేరుతో నిర్వహించే ఆన్​లైన్​ షాపింగ్ సేల్‌లో రికార్డ్​ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మన దేశంలో దివాలీ సేల్‌ లాంటిదే చైనాలో సింగిల్స్‌ డే సేల్‌. తాజాగా జరిగిన ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేల్‌లో దాదాపు రూ.10 లక్షల కోట్లు అంటే 139 బిలియన్‌ డాలర్లు విలువైన వ్యాపారం జరిగింది. మునుపెన్నడూ లేనంతగా చైనీయుల షాపింగ్‌ చేసినట్లు వెల్లడైంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఖర్చు తగ్గించినప్పటికి గత సంవత్సరం రికార్డును బద్దలు కొట్టారు. గతేడాది ‘సింగిల్స్​ డే’ సందర్భంగా రూ.5 లక్షల కోట్లు విలువ చేసే అమ్మకాలు మాత్రమే జరిగాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు సాగిన సింగిల్స్​ డే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేల్‌లో అలీబాబా పోర్టల్ ద్వారా 84.5 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: రివర్సైన యువతి ఫోట్‌షూట్‌ !! సరదా తీరిందా !! వీడియో

కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణం పొందండి !! వీడియో

సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో

Follow us on